Showing posts with label Photo Manipulation. Show all posts
Showing posts with label Photo Manipulation. Show all posts

బ్లాక్ అండ్ వైట్ ఫోటోను కలర్ లోకి మార్చడం - ఫోటోషాప్ ట్యుటోరియల్ part -1

9
ముందుగా ఈ ట్యుటోరియల్ గురించి :- ప్రస్తుతం ఆన్ లైన్ లో అనేక సాఫ్ట్ వేర్లు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను కలర్ లోకి మార్చడానికి ఉన్నాయి కానీ వాటిలో చాలా సాఫ్ట్ వేర్లను వాడటం కష్టంతో కూడుకున్న పని అందువలన సులభంగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలని కలర్ ఫోటోలుగా మార్చుకోవడానికి ఉపయోగపడే ఈ ఫోటోషాప్ ట్యుటోరియల్ ను ఇక్కడ పెట్టడం జరిగింది.ఈ ట్యుటోరియల్ లో మొదటగా మీరు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలకు స్కిన్ కలర్ మరియూ లిప్ కలర్ ని మరియూ కంటి రంగుని యాడ్ చెయ్యడం తెలుసుకుంటారు.మరి ఇంకెందుకు ఆలస్యం..మొదలు పెడదాం..

sparkling Effect on photo :- photoshop tutorial

4
ఈ క్రింద ఇమేజ్ ని చూడండి.ఎంత బాగుందో కద.

19

మీ ఫొటోకి కూడా ఈ విధంగా Sparkling Effect ని యాడ్ చెయ్యాలనుకుంటున్నారా అయితే ఈ ట్యుటోరియల్ మీ కోసమే.మరి ఇంకెందుకాలస్యం…



make Glossy Buttons In photoshop-tutorial

1
క్రింద విధంగా అందమైన గ్లాసీ ఎపెక్ట్ కలిగిన బటన్స్ ని ఫొటోషాప్ లో ఎలా క్రియేట్ చెయ్యవచ్చో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

gls


Black and White Photo Effect :- Photoshop tutorial

3
మీ ఇమేజ్ లకు క్రింద విధంగా బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఎఫెక్ట్ ని ఎలా యాడ్ చెయ్యాలో తెలుసుకోండి.






Change Eye Colour - Photoshop Tutorial

0
ఫొటోషాప్ ఏదైనా కంటి యొక్క రంగుని ఎలా మార్చాలో ఈ వీడియో ట్యుటోరియల్ లో తెలుసుకోండి.ఉదాహరణలను ఒక సారి గమనించండి
EXAMPLE
Before :-

After :-







Soft Skin Effect - photoshop tutorial

0
ఫోటోషాప్ లో ఏ ప్లగ్గీన్స్ వాడకుండా మాన్యువల్ ఏదైనా ఫేస్ మరియూ బాడీకి సాఫ్ట్ స్కిన్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చెయ్యవచ్చు అన్నది ఈ క్రింది వీడియో ట్యుటోరియల్ లో మీరు తెలుసుకోవచ్చు..క్రింది ఉదాహరణని ఒక సారి పరిశీలించండి.







EXAMPLE








.

Copyright © Photoshop Tutorials