ఫోటో షాప్ లో యానిమేటెడ్ గుండెని తయారు చెయ్యటం : ట్యుటోరియల్

హాయ్ ఫ్రెండ్స్ మీకోసం నేనొక మంచి ట్యుటోరియల్ తయారుచేశాను.
ఈ క్రింద హార్ట్ ని చూడండి.ఎంత అందంగా ఉందో కదా.....

ఈ హార్ట్ ని ఫొటోషాప్ లో ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూసి మీరు కూడా ఒక హార్ట్ ని తయారు చేసుకోండి.మరి ఇంకెందుకు ఆలస్యం ప్రారంభిద్దాం.


step 1 : - మొదట క్రింద విధంగా కొత్త డాక్యుమెంట్ ని క్రియేట్ చెయ్యండి.



step 2 : - తరువాత Custom Shape Tool ని ఎంచుకుని shapes మెనూలో Heart card ని సెలక్ట్ చేసి హార్ట్ షేప్ ని క్రియేట్ చెయ్యండి







step 3 : - తరువాత షేప్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Blending Options లో క్రింద విధంగా వరుసగా Outer Glow,Bevel And emboss,Contour,colour Overlay,Stroke లను సెట్ చెయ్యండి.








step 4 : - తరువాత windows మెనూలో Animation ని క్లిక్ చెయ్యండి.



step 5 ; - తరువాత Animation panel లో బటన్ ని క్లిక్ చెయ్యండి.వెంటనే కొత్త ఫ్రేమ్ ఏర్పడుతుంది.



step 6 ; - ఇప్పుడు మళ్ళీ షేప్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Blending Options లో వరుసగా Bevel and Emboss,stroke ని క్రింద విధంగా సెట్ చేసి ఓకే బటన్ ని క్లిక్ చెయ్యండి




step 7 : - ఇప్పుడు Animation మెనూ లో Tweens బటన్ ని క్లిక్ చెయ్యండి.



step 8 : - Tween పానెల్ లో క్రింద చూపిన విధంగా సెట్టింగ్స్ చేసి OK ను ప్రెస్ చేయండి.



ఇపుడు పైన చూపబడుతున్న రెండు ఫ్రేమ్ లకు మధ్యలో 3 ఫ్రేమ్ లు కొత్తగా ఏర్పడి ట్వీన్ యానిమేషన్ తయారవుతుంది.



step 9 : - ఇప్పుడు Animation మెనూలో Layer 1 ని సెలక్షన్ లో పెట్టి బటన్ ని క్లిక్ చెయ్యండి.వెంటనే ఒక లేయర్ క్రియేట్ అవుతుంది.



step 10 : - ఇప్పుడు మళ్ళీ layer 1 ని సెలక్ట్ చేసుకుని ఆ లేయర్ ని అన్ని లేయర్లకంటే చివరకు లాగి వదలండి.తరువాత మళ్ళీ Animation మెనూలో Tweens బటన్ ని క్లిక్ చేసి Tween పానెల్ లో క్రింద చూపిన విధంగా సెట్టింగ్స్ చేసి OK ను ప్రెస్ చేయండి.




అంతే అయిపోయింది.Alt+Shift+Ctrl+S ని ప్రెస్ చేసి మీ యానిమేషన్ ని ప్లే చేసి చూడండి.

0 comments:

Post a Comment

.

Copyright © Photoshop Tutorials