ఫోటోషాప్ లో EXTRACT ఫిల్టర్ ను వాడి ఇమేజ్ ని బ్యాగ్రౌండ్ నుండి సింపుల్ గా రిమూవ్ చెయ్యడం – ఫోటోషాప్ ట్యుటోరియల్

9
మామూలుగా చాలా మంది ఫోటోషాప్ లో ఏదైనా ఇమేజ్ ని బ్యాగ్రౌండ్ నుండి వేరు చెయ్యడానికి లాసో టూల్స్ ని గానీ లేదా పెన్ టూల్ ని గాని వాడుతుంటారు.వీటితో పని శ్రమ మరియూ కొంచెం కష్టం తో కూడుకున్న పనే..కానీ మనం అలా కాకుండా ఇమేజ్ ని కట్ చెయ్యడానికి ఇంకొక ప్రత్యామ్నాయం ఫోటోషాప్ లో ఉంది.అదే Extract ఫిల్టర్.ఇప్పుడు మనం పైన చెప్పుకున్న Extract ఫిల్టర్ ని వాడి ఇమేజ్ ని బ్యాగ్రౌండ్ నుండి ఎలా సులభంగా కట్ చెయ్యాలో తెలుసుకుందాం…





Make Gold Text - ఫోటో షాప్ ట్యుటోరియల్

3
ఫోటోషాప్ లో ఈ క్రింద విధంగా టెక్స్ట్ కి గోల్డ్ ఎఫెక్ట్ ఇవ్వడం ఎలాగో చూద్దాం.........





ఫోటోషాప్ లో కొత్త ప్లగ్గిన్స్ ని ఇన్ స్టాల్ చేసుకోవడం మరియూ వాడే విధానం—ఫోటోషాప్ ట్యుటోరియల్

2
నేను రెండు మూడు చోట్ల గమనించిన ప్రకారం ఫోటో స్టూడియో వాళ్ళకు కూడా ప్లగ్గిన్స్ ని వాడటం,ఇన్ స్టాల్ చెయ్యటం తెలియదు.
1700_Photoshop_Plugins_by_myszka011
అందువలన ఈ ట్యుటోరియల్ ఇక్కడ పెట్టడం వలన అందరూ నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.మరి ఇంకెందుకాలస్యం ఫోటోషాప్ ఓపెన్ చేసి ట్యుటోరియల్ ఫాలో అవ్వండి..

ఫోటొషాప్ లో కొత్త బ్రష్ లను ఇన్ స్టాల్ చెయ్యడం---ఫోటోషాప్ ట్యుటోరియల్

3
చాలా మంది ఫోటోషాప్ యూజర్లకు నేటికి కూడా ఫోటో షాప్ లో కొత్త బ్రష్ లను ఇన్ స్టాల్ చెయ్యడం . మరియు డిజైనింగ్ లో వాటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలియదు.ఈ నేపధ్యంలో ఫోటోషాప్ లో కొత్త బ్రష్ లను ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలో తెలిపే చిన్న ప్రయత్నం ఫలితమే ఈ ట్యుటోరియల్..మరి ఇంకెందుకాలస్యం క్రింద ఉన్న Read more ని క్లిక్ చేసి ట్యుటోరియల్ లోకి ఎంటర్ అవ్వండి…



Trasparent TEXT – ఫోటోషాప్ ట్యుటోరియల్

7
ఫోటోషాప్ లో ఏదైనా టెక్స్ట్ ని క్రింద చూపిన విధంగా ట్రాన్స్ పరెంట్ గా ఎలా చెయ్యాలో తెలుసుకోండి

8


బ్లాక్ అండ్ వైట్ ఫోటోను కలర్ లోకి మార్చడం - ఫోటోషాప్ ట్యుటోరియల్ part -1

9
ముందుగా ఈ ట్యుటోరియల్ గురించి :- ప్రస్తుతం ఆన్ లైన్ లో అనేక సాఫ్ట్ వేర్లు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను కలర్ లోకి మార్చడానికి ఉన్నాయి కానీ వాటిలో చాలా సాఫ్ట్ వేర్లను వాడటం కష్టంతో కూడుకున్న పని అందువలన సులభంగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలని కలర్ ఫోటోలుగా మార్చుకోవడానికి ఉపయోగపడే ఈ ఫోటోషాప్ ట్యుటోరియల్ ను ఇక్కడ పెట్టడం జరిగింది.ఈ ట్యుటోరియల్ లో మొదటగా మీరు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలకు స్కిన్ కలర్ మరియూ లిప్ కలర్ ని మరియూ కంటి రంగుని యాడ్ చెయ్యడం తెలుసుకుంటారు.మరి ఇంకెందుకు ఆలస్యం..మొదలు పెడదాం..

sparkling Effect on photo :- photoshop tutorial

4
ఈ క్రింద ఇమేజ్ ని చూడండి.ఎంత బాగుందో కద.

19

మీ ఫొటోకి కూడా ఈ విధంగా Sparkling Effect ని యాడ్ చెయ్యాలనుకుంటున్నారా అయితే ఈ ట్యుటోరియల్ మీ కోసమే.మరి ఇంకెందుకాలస్యం…



make Glossy Buttons In photoshop-tutorial

1
క్రింద విధంగా అందమైన గ్లాసీ ఎపెక్ట్ కలిగిన బటన్స్ ని ఫొటోషాప్ లో ఎలా క్రియేట్ చెయ్యవచ్చో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

gls


Black and White Photo Effect :- Photoshop tutorial

3
మీ ఇమేజ్ లకు క్రింద విధంగా బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఎఫెక్ట్ ని ఎలా యాడ్ చెయ్యాలో తెలుసుకోండి.






Change Eye Colour - Photoshop Tutorial

0
ఫొటోషాప్ ఏదైనా కంటి యొక్క రంగుని ఎలా మార్చాలో ఈ వీడియో ట్యుటోరియల్ లో తెలుసుకోండి.ఉదాహరణలను ఒక సారి గమనించండి
EXAMPLE
Before :-

After :-







.

Copyright © Photoshop Tutorials