మొదట File > New ని క్లిక్ చేసి కొత్త కాన్వాస్ ని తీసుకోండి.
తరువాత Elliptacal Marquee Tool ని సెలక్ట్ చేసుకుని క్రింద చూపిన విధంగా రౌండ్ షేప్ వచ్చేలా డ్రాగ్ చెయ్యండి.
ఇప్పుడు Create New Layer
ఇప్పుడు కియేట్ చేసిన లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Blnding Options లో Gradient Overlay సెట్టింగ్ ని క్రింద విధంగా చేసి ఓకే బటన్ ని క్లిక్ చెయ్యండి.తరువాత Ctrl+D ని ప్రెస్ చెయ్యండి.
ఇప్పుడు మళ్ళీ Elliptical marquee Tool ని సెలక్ట్ చేసుకుని క్రింద చూపిన షేప్ వచ్చేవిధంగా డ్రాగ్ చెయ్యండి.
ఇప్పుడు Gradient Tool ని సెలక్ట్ చేసి తరువాత Gradient Editor
ఇప్పుడు Creat New Layer
ఇప్పుడు చూడటానికి ఈ క్రింద విధంగా ఉంటుంది.
ఇప్పుడు మనం క్రియేట్ చేసిన లేయర్ మోడ్ ను Screen కి మార్చండి.
ఇప్పుడు చివరగా Ctrl + D ని క్లిక్ చేసి చూడండి అందమైన బటన్ తయారవుతుంది.
1 comments:
i want more tuts plz upload
Post a Comment