Trasparent TEXT – ఫోటోషాప్ ట్యుటోరియల్

ఫోటోషాప్ లో ఏదైనా టెక్స్ట్ ని క్రింద చూపిన విధంగా ట్రాన్స్ పరెంట్ గా ఎలా చెయ్యాలో తెలుసుకోండి

8



మొదట మీరు File > Open ని క్లిక్ చేసి ఏ ఇమేజ్ మీద పై విధంగా చెయ్యదలచుకున్నారో ఆ ఇమేజ్ ని ఓపెన్ చెయ్యండి.

1

తరువాత క్రింద చూపిన విధంగా Horizontal Type Tool ని ఉపయోగించి మీ ఇష్టమైన టెక్శ్ట్ ని టైప్ చెయ్యండి.

2

3

ఇప్పుడు టెక్స్ట్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Blending Options లో వరుసగా Dropshadow మరియూ Bevel and Emboss ని క్రింద విధంగా సెట్ చేసి ఓకే నొక్కండి.

4

5

6

తరువాత లేయర్ యొక్క Fill ని క్రింద విధంగా O కి సెట్ చెయ్యండి.

7

అంతే అయిపోయింది ఇప్పుడు మీ టెక్స్ట్ ని ఒక సారి గమనించండి.ఎఫెక్ట్ అప్లై అయ్యి చక్కగా కనిపిస్తుంది.

7 comments:

M.Srinivas Gupta said...

త్రినాత్ గారు మీ ట్యూటొరియళ్ళు చాల బాగ వుంటాయండి. పోటొషాప్ లొని మెళకువలను వివరించటంలొ తెరపట్టులతో సహా తెలుగులొ వచ్చిన మరొక మంచి బ్లాగు. కంటిన్యూ అవ్వండి సార్, ధన్యవాదాలు

Anonymous said...

mee tutorial chala bavundi trinath garu
thanks

govind said...

manchi tutorial thank u sir

Anonymous said...

superb. Go ahed.
-shameer

Anonymous said...

MANY THANKS FOR UR EFFORT

Anonymous said...

thanks a lot for ur tutorials

Anonymous said...

thanks for ur tuts..
bt miku vachintha sure ga naku ravatledu sir

Post a Comment

.

Copyright © Photoshop Tutorials