మామూలుగా చాలా మంది ఫోటోషాప్ లో ఏదైనా ఇమేజ్ ని బ్యాగ్రౌండ్ నుండి వేరు చెయ్యడానికి లాసో టూల్స్ ని గానీ లేదా పెన్ టూల్ ని గాని వాడుతుంటారు.వీటితో పని శ్రమ మరియూ కొంచెం కష్టం తో కూడుకున్న పనే..కానీ మనం అలా కాకుండా ఇమేజ్ ని కట్ చెయ్యడానికి ఇంకొక ప్రత్యామ్నాయం ఫోటోషాప్ లో ఉంది.అదే Extract ఫిల్టర్.ఇప్పుడు మనం పైన చెప్పుకున్న Extract ఫిల్టర్ ని వాడి ఇమేజ్ ని బ్యాగ్రౌండ్ నుండి ఎలా సులభంగా కట్ చెయ్యాలో తెలుసుకుందాం…
ఫోటోషాప్ లో EXTRACT ఫిల్టర్ ను వాడి ఇమేజ్ ని బ్యాగ్రౌండ్ నుండి సింపుల్ గా రిమూవ్ చెయ్యడం – ఫోటోషాప్ ట్యుటోరియల్
9
Posted by
Trinadh reddy
Friday, May 21, 2010
చాలా మంది ఫోటోషాప్ యూజర్లకు నేటికి కూడా ఫోటో షాప్ లో కొత్త బ్రష్ లను ఇన్ స్టాల్ చెయ్యడం . మరియు డిజైనింగ్ లో వాటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలియదు.ఈ నేపధ్యంలో ఫోటోషాప్ లో కొత్త బ్రష్ లను ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలో తెలిపే చిన్న ప్రయత్నం ఫలితమే ఈ ట్యుటోరియల్..మరి ఇంకెందుకాలస్యం క్రింద ఉన్న Read more ని క్లిక్ చేసి ట్యుటోరియల్ లోకి ఎంటర్ అవ్వండి…
ముందుగా ఈ ట్యుటోరియల్ గురించి :- ప్రస్తుతం ఆన్ లైన్ లో అనేక సాఫ్ట్ వేర్లు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను కలర్ లోకి మార్చడానికి ఉన్నాయి కానీ వాటిలో చాలా సాఫ్ట్ వేర్లను వాడటం కష్టంతో కూడుకున్న పని అందువలన సులభంగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలని కలర్ ఫోటోలుగా మార్చుకోవడానికి ఉపయోగపడే ఈ ఫోటోషాప్ ట్యుటోరియల్ ను ఇక్కడ పెట్టడం జరిగింది.ఈ ట్యుటోరియల్ లో మొదటగా మీరు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలకు స్కిన్ కలర్ మరియూ లిప్ కలర్ ని మరియూ కంటి రంగుని యాడ్ చెయ్యడం తెలుసుకుంటారు.మరి ఇంకెందుకు ఆలస్యం..మొదలు పెడదాం..
మీ ఇమేజ్ లకు క్రింద విధంగా బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఎఫెక్ట్ ని ఎలా యాడ్ చెయ్యాలో తెలుసుకోండి.


Subscribe to:
Posts (Atom)